-->

APPLY NOW: రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు..

Also Read

TS: రాష్ట్రంలోని బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, ఇంగ్లిష్ లో 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. అప్లై చేసుకున్న వారికి ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుంది. అదే నెల 21న హాల్టికెట్లు విడుదల చేస్తారు. దరఖాస్తు చేసుకోవడంతోపాటు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Close