-->

🌳🌎చరిత్రలో ఈ రోజు {ఆగష్టు / - 24}🌎🌳 Today in History {August / - 24}

Also Read

🌳🌎చరిత్రలో ఈ రోజు {ఆగష్టు / - 24}🌎🌳

🔎సంఘటనలు🔍

🌸1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు.

🌸1962: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.

🌸1970: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి.

🌼జననాలు🌼

💕1899 : అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్

💕1908: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)

💕1918: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.

💕1923: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)

💕1927: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014)

💕1928: దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)

💕1945 : అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌

💕1985: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.

💐మరణాలు💐

🍁1993: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904)

🍁2009: కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు.

🍁2011: బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939)

🍁2015: ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీఛైర్మన్.

🍁2019: అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉  ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం.

👉 సంస్కృత దినోత్సవం.

Close