-->

SIIMA Awards 2021 Awards: అట్టహాసంగా ప్రారంభమైన SIIMA వేడుక || ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు

Also Read

అట్టహాసంగా ప్రారంభమైన SIIMA వేడుక

ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం SIIMA 2021 (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి సినిమా ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు తరలివచ్చారు. అద్భుతమైన ప్రదర్శనలు, మైమరపించే నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. కాసేపట్లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

SIIMA Updates:

ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు హైదరాబాద్ లో జరుగుతున్న SIIMA-2021 అవార్డుల ప్రదానోత్సవంలో మహర్షి సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే తెలుగు సినిమా విభాగంలో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.



  • బెస్ట్ లీడింగ్ యాక్టర్ - మహేశ్ బాబు (మహర్షి) 
  • బెస్ట్ లిరిక్ రైటర్ - శ్రీ మణి(మహర్షి) 
  • బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ - చిన్మయి (మజిలీ) 
  • బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ - అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్)

Close