-->

నక్షత్రం (Stars)

Also Read

నక్షత్రం

  • స్వయం ప్రకాశక శక్తి కలిగిన దానిని 'నక్షత్రం' అంటారు.
  • నక్షత్రం యొక్క రంగు దాని ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  • నక్షత్రాల యొక్క జన్మస్థానాలను 'నిహారికలు' అంటారు (నెబ్యులర్స్).
  • నక్షత్రాలలో అత్యధికంగా హైడ్రోజన్ వుంటుంది.
  • అనేక నక్షత్రాల సముదాయాన్ని 'పాలపుంత (లేదా) పాలవెల్లి (లేదా) ఆకాశగంగ గెలాక్సీ/మిల్క్ వే' అని అంటారు.
  • అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ (లేదా) డాగ్ స్టార్/శునకతా
  • అతి పెద్ద నక్షత్రం - జెటిల్‌ గ్లక్స్
  • భూమికి దగ్గరగా వుండే నక్షత్రం - సూర్యుడు
  • సూర్యుడు కాకుండా భూమికి దగ్గరగా వుండే నక్షత్రం - ఫ్రాక్సిమాసెంటరీ
  • సూర్యునికి దగ్గరగా వుండే నక్షత్రం - Q. సెంటరీ

Close