-->

మన విశ్వం (Our Universe)

Also Read

మన విశ్వం

  • విశ్వం గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని 'కాస్మాలజీ' అంటారు.
  • రష్యా దేశపు అంతరిక్ష వ్యోమగాములను 'కాస్మోనాట్స్' అంటారు. చైనా దేశపు అంతరిక్ష వ్యోమగాములను 'టైకోనాట్స్' అంటారు. (రష్యా - కాస్మోనాట్, అమెరికా - ఆస్ట్రోనాట్, ఇండియా - వ్యోమనాట్)
  • విశ్వం గురించి మొట్టమొదట గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించారు.
  • టాలెమీ' అనే శాస్త్రవేత్త విశ్వానికి భూమి కేంద్రంగా ఉంటుందని తెలియజేసి 'భూకేంద్రక సిద్ధాంతాన్ని' ప్రతిపాదించెను.
  • కోపర్నికస్ అనే శాస్త్రవేత్త విశ్వానికి సూర్యుడు కేంద్రంగా ఉంటాడని తెలియజేసి 'సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని' ప్రతిపాదించెను.
  • జొహెన్నెస్ కెప్లర్ అనే శాస్త్రవేత్త 'సూర్యకేంద్రక సిద్ధాంతం' సరియైనదని తన గ్రహగమన నియమాల ఆధారంగా తెలియజేసెను.
  • విశ్వం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియజేసిన మొదటి సిద్ధాంతం - బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం
  • బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త - అబ్బెజార్జ్ లెమెట్రీ

Close